Union Minister Amit Shah’s Adress Meeting in Suryapet Today: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దాంతో దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో పాలన కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణలో కూడా విజయం సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు రాష్ట్రంలో తరచుగా పర్యటిస్తున్నారు. నేడు కేంద్ర హోం మంత్రి అ