US vs Venezuela Military Power: ప్రపంచ రాజకీయ చరిత్రలో జనవరి 3 (శనివారం) , 2026 ఒక సంచలన రోజుగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. దీనికి కారణం వెనిజులాపై అమెరికా ఈ రోజున దాడి చేయడం. వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అరెస్టు చేసి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికా ఉన్నత ప్రత్యేక కార్యకలాపాల విభాగం డెల్టా ఫోర్స్ వెనిజులా అధ్యక్షుడు, ఆయన భార్యను…