Almonds Soaked In Honey: ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం గురించి మనం తరుచూ వినే ఉంటాము. అయితే, తేనెలో నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని మీకు తెలుసా..? ఇకపోతే బాదం, తేనె రెండింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటి కలయిక శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే తేనెలో నానబెట్టిన బాదంపప్పు తింటే ఎలాంటి ప్రయోజనాలు…