Home
Almonds Benefits
Almonds Benefits News
-
Dry Fruits for Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ నాలుగు డ్రై ప్రూట్స్ ట్రై చేయండి..
బరువు తగ్గడంలో పెద్ద సవాలు పదే పదే వచ్చే ఆకలి. డ్రై ఫ్రూట్స్ ఈ సమస్యను అధిగమించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అంతే కాకుండా ఎక్కువ మోతాదులో తినకుండా చేయడంతో సహాకరిస్తాయి. అయితే.. డ్రై ఫ్రూట్స్ పోషకాలు అధికంగా ఉండి, మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని జెన్ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ లోని డైట్‌షియన్ ప్రియా… -
Health Benefits : డ్రై ప్రూట్స్ రెగ్యులర్ గా తీసుకోవడంతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
డ్రై ఫ్రూట్స్‌ను రోజూ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనం చేస్తుంది. ఇవి సహజంగా పోషకాలతో నిండిపోయి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, మంచి కొవ్వులు, ప్రోటీన్‌ను అందిస్తాయి. న్యూట్రిషన్ల ప్రకారం, డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం ఉంచుకోవచ్చు. బాదం, వాల్నట్లో ఉన్న ఒమెగా–3 ఫ్యాటీ అసిడ్స్ హృదయాన్ని రక్షిస్తాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్నట్, బాదం మెదడు పనితీరు పెంచి, జ్ఞాపకశక్తి, దృష్టి… -
Almond Nutrition Facts: బాదం తింటే బరువు తగ్గుతారా? న్యూట్రిషన్లు ఏం చెబుతున్నారు!
Almond Nutrition Facts: ఈ ఆధునిక కాలంలో చాలా మందిని సతాయించే అతి పెద్ద సమస్య.. బరువు పెరగటం. వాస్తవానికి మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ బాదం తింటే బరువు తగ్గుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై న్యూట్రిషన్లు ఏం చెబుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి రోజు బాదం పప్పులు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. READ ALSO:… -
Almond Benefits: బాదం తింటే ఆరోగ్యంతో పాటు.. ముఖం మీద ఉండే మచ్చలు మాయం..!
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అందుకే బాదం పప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. -
Almonds Benefit: బాదంపప్పును ఇలా తింటేనే బెనిఫిట్స్.. లేదంటే దండగే
బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రొటీన్ మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదంపప్పు అత్యంత ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌గా పరిగణిస్తారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!