Home
Allu Sneha
Allu Sneha News
-
అల్లు స్నేహరెడ్డి కోసం స్టైలిస్ట్ ప్రీతమ్…
సమంత స్టైలిస్ట్, డిజైనర్‌గా గత కొంత కాలంగా ప్రీతమ్ పేరు మారు మోగుతుంది. ప్రీతమ్ సమంత సోఫా మీద కూర్చోని అందులో సమంత కాళ్లను ఒళ్లో పెట్టుకుని ఉండటంతో ఒక్కసారిగా అతను లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఈ ఫోటో నెట్టింట్ల తెగ వైరల్ అయింది. సమంత మీద అక్కినేని అభిమానులయితే ఓ రేంజ్‌లో హర్ట్ అయ్యా రు. వెంటనే సమంత ఆ ఫోటోను డీలీట్ చేసింది. అయితే నాగ చైత న్య విడాకుల విషయంలోనూ ప్రీతమ్ జుకల్కర్… -
మాల్దీవులలో ఫ్యామిలీతో బన్నీ- ఈ ఏడాది రెండోసారి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ లో చిన్న విరామ సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. ఈ ట్రిప్ తో బన్నీ తనను తాను రిఫ్రెష్ చేసుకుని, ఈ వారాంతంలో తిరిగి… -
ఐకాన్ స్టార్ భార్యకూ సూపర్ ఫాలోయింగ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ప్రఖ్యాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోయివర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవర్స్ తో అల్లు స్నేహ రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్నేహ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఐకాన్…
తాజావార్తలు
-
Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బడ్జెట్ లెక్కలివే!
-
INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
-
Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..
-
NEET UG 2026: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు వచ్చేశాయి! ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
-
Bhatti Vikramarka : చరిత్రను, భవిష్యత్తును గుండెకు హత్తుకున్న నగరం హైదరాబాద్
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!