స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు రామలింగయ్య కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన నటుడిగా ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా, ఎక్కువగా నిర్మాతగా ఉండడానికి ఇష్టపడ్డారు. ఒకరకంగా మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్లు అందించడ�