Allu Arjun visited Brahmanandam’s home today : పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అనౌన్స్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఇంటికి వరుసగా సినీ ప్రముఖులు క్యూ కట్టారు. నేరుగా అల్లు అర్జున్ ని కలుసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా వారం�