Allu Arjun : అల్లు అర్జున్ చేసిన పనికి విజయ్ దేవరకొండ కెరీర్ మారిపోయిందంట. ఈ విషయం పాతదే అయినా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. మనకు తెలిసిందే కదా.. విజయ్ చేసిన అర్జున్ రెడ్డి అతని కెరీర్ ను మార్చేసింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. అయితే ఈ సినిమా ముందుగా అల్లు అర్జున్ వద్దకే వెళ్లిందంట. కానీ ఆయన ఇలాంటి సినిమాలో తాను నటిస్తే…