అరెస్ట్ అయిన కేసులో అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది హైదరాబాద్ నాంపల్లి కోర్టు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ని పదకొండవ నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తర్వాత గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షల కోసం తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం…