Allu Arjun Remuneration for Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమా సోషల్ మీడియాలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది.…