కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టి.. తాను కూడా పాన్ ఇండియా హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. ఇక ఆ తర్వాత 18 పేజెస్ అనే సినిమాతో వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు నిఖిల్ మార్కెట్‌ను మరింతగా పెంచాయి. అందుకే భారీ టార్గెట్‌తో భారీ అంచనాల మధ్య.. ఈ వార�