Shocking Viral Video: మహిళలకు ఋతుచక్రం రావడం అనేది దేవుడి సృష్టి. ఆ సమయంలో మహిళలు అనుభవించే బాధ చెప్పలేనిది. ఇది ఇలా ఉండగా ఋతుచక్రం సమయంలో మహిళలు తీసుకొనే జాగ్రత్తలలో అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శానిటరీ ప్యాడ్స్ గురించి. అవును.. కాలక్రమేణా మహిళలు వీటికి అలవాటు పడిపోయారు. ఇక ఈ శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కంపెనీలు ఇందుకు సంబంధించి కోట్లు వెచ్చించి భారీ స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాయి. Maruti…