Albania: మీరు చదివింది నిజమే. అల్బేనియాలో డియెల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మంత్రి. మీకు తెలుసు కదా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తోన్న సంచలనాలు అన్ని ఇన్ని కావని. ఇప్పటికే ప్రతీ రంగంలో ఏఐ తనదైనా ముద్ర వేస్తూ వినియోగదారుల మదిలో చెరగని గుర్తింపును సొంతం చేసుకుంటుంది. ఐరోపా దేశమైన అల్బేనియా ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఏఐ మంత్రిని తీసుకొచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.…