ప్రపంచంలోనే మానవేతర మంత్రిని అధికారికంగా తన మంత్రివర్గంలో చేర్చుకున్న మొదటి దేశం అల్బేనియా. ఈ మంత్రిని పూర్తిగా AIతో రూపొందించారు. ఆమెకు డియెల్లా అని పేరు పెట్టారు. డియెల్లా నియామకం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇప్పుడు ఈ AI-సృష్టించిన మంత్రి కూడా గర్భవతి అని నివేదికలు వెల్లడించాయి. డియెల్లా 83 మంది పిల్లలకు జన్మనిస్తుందని చెబుతున్నారు. అల్బేనియా ప్రధాన మంత్రి ఎడి రామా ఈ సమాచారాన్ని అందించారు. AI నుండి…
Albania: మీరు చదివింది నిజమే. అల్బేనియాలో డియెల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మంత్రి. మీకు తెలుసు కదా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తోన్న సంచలనాలు అన్ని ఇన్ని కావని. ఇప్పటికే ప్రతీ రంగంలో ఏఐ తనదైనా ముద్ర వేస్తూ వినియోగదారుల మదిలో చెరగని గుర్తింపును సొంతం చేసుకుంటుంది. ఐరోపా దేశమైన అల్బేనియా ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఏఐ మంత్రిని తీసుకొచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.…