Sachin Tendulkar Smashes Six in Akshay Kumar Bowling: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) బుధవారం ఆరంభం అయింది. లోకల్ టాలెంట్‌ను వెలికితీయడమే ఐఎస్‌పీఎల్ లక్ష్యం. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ టీమ్స్ కొనుగోలు చేశారు. ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఐఎస్‌పీఎల్ ఆరంభ వేడుకల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. హీరోలు సూర్య,…