బాలీవుడ్‌లో ఖిలాడీగా పేరుగాంచిన అక్షయ్ కుమార్ తన కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించారు. 1987 లో వచ్చిన ‘ఆజ్’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 38 ఏళ్లపాటు సినీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, సోషల్ మెసేజ్ వంటి అనేక విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. Also Read : Teja Sajja : ఈ ఇద్దరు స్టార్‌లతో స్క్రీన్…