రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ బాలీవుడ్ రికార్డులు తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ నటనకు మంచి పేరొచ్చింది. కానీ రణవీర్ తో పాటు విలన్ రోల్ చేసిన బాలీవుడ్ సీనియర్…