నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ-2’ చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా తెలంగాణలో టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారంటూ ఒక వ్యక్తి వేసిన పిటీషన్ హైకోర్టు విచారించి ఇది సరికాదని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని సస్పెండ్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా ‘అఖండ-2’ టికెట్ల విక్రయాలపై తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అనేక వాయిదాల అనంతరం రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు, ప్రీమియర్ షోల నిర్వహణకు ముందు తెలంగాణ హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ‘అఖండ 2’ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం మరియు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈ రోజు (డిసెంబర్ 11) తెలంగాణ హైకోర్టులో లంచ్-మోషన్…