అజయ్ కీలక పాత్ర పోషించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'చక్రవ్యూహమ్'. చెట్కూరి మధుసూదన్ దర్శకత్వంలో వహించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆ మధ్య సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడానికి కొద్దిరోజుల ముందు ఆవిష్కరించారు.
కొత్త తరహా కథాంశాలతో సినిమాలను రూపొందిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. వాటిని ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్.
బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు ఎలిమినేషన్ డే. ఎనిమిదో వారంలో బిగ్ బాస్ తెలుగు ఓటిటి షో Bigg Boss Non Stop నుండి ఏ కంటెస్టెంట్ బయటకు వెళ్ళబోతున్నాడో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఈ వారం పోటీదారులకు బిగ్ బాస్ చాలా కఠినమైన టాస్క్‌లు ఇచ్చారు. అయితే శారీరకంగా గాయపడినప్పటికీ ఏ కంటెస్టెంట్ కూడా అంత
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “పుష్ప” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ వన్”ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్�