సైతాన్ తర్వాత అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ చూడలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు సిక్స్ మూవీస్ వస్తే కాస్త బెటర్ అనిపించాయి రైడ్2, సింగం సీక్వెల్ సింగం ఎగైన్. మైదాన్ ప్రసంశలు దక్కించుకుంది కానీ కాసులు కురిపించుకోలేకపోయింది. సన్నాఫ్ సర్దార్2 ఆల్ట్రా డిజాస్టర్. ఇక మిగిలిన సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక స్ట్రైట్ మూవీస్ కన్నా కాస్తో కూస్తో బెటర్ అనుకున్నాడేమో ఫ్రాంచైజీ చిత్రాలతోనే నెట్టుకొస్తున్నాడు కాజోల్ హస్బెండ్. ప్రజెంట్…