Home
Ajay Bhupathi
Ajay Bhupathi News
-
నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు !
‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత వేడెక్కుతున్నాయి. బరిలో ఉన్నది రెండే రెండు ప్యానళ్ల సభ్యులు. ఒకటి మంచు విష్ణు ప్యానల్, రెండోది ప్రకాష్ రాజ్ ప్యానల్. ఈ రెండు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. ఇంతవరకూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య వార్ నడిస్తే, ఇప్పుడు కరాటే కళ్యాణి, హేమ మధ్య నడుస్తోంది. లోకల్, నాన్ లోకల్ ప్రచారం జోరుగా సాగుతోంది. బెదిరిస్తున్నారు అని ఒకరు ఆరోపిస్తే,… -
‘మహాసముద్రం’ శర్వా డబ్బింగ్ పూర్తి!
సిద్దార్థ్, శర్వానంద్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘మహా సముద్రం’. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అజయ్ భూపతి రూపొందించిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అదే సమయంలో చిత్రంపై వివాదాలూ ముసురుకున్నాయి. ‘రంభ… రంభ’ అనే పాటలో వాడిన పదాలను, ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ లోని సంభాషణలను హిందుత్వవాదులు ఖండించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను దసరా కానుకగా ఈ నెల 14న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు.… -
లండన్‌లో సిద్ధార్థ్… సీక్రెట్ గా సర్జరీనా?
సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం”తో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. తాజా సమాచారం ప్రకారం సిద్ధార్థ్ ప్రస్తుతం చిన్న సర్జరీ కోసం లండన్ కు. ఈ విషయం గురించి డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పారు. ‘మహా సముద్రం’ ట్రైలర్ లాంచ్‌కు సిద్ధార్థ్ గైర్హాజరు అయ్యాడు. ఇదే విషయం డైరెక్టర్ ను ప్రశ్నించగా, సిద్ధార్థ్ సర్జరీ కోసం లండన్ వెళ్లాడని,… -
“మహా సముద్రం” ట్రైలర్ పై ప్రభాస్ ప్రశంసలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా “మహాసముద్రం” ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. “మహా సముద్రం” దసరా స్పెషల్‌గా అక్టోబర్ 14 న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.… -
గూజ్ బంబ్స్ తెప్పిస్తున్న ‘మహా సముద్రం’ ట్రైలర్!
మచ్ అవైటెడ్ మూవీ ‘మహా సముద్రం’ ట్రైలర్ వచ్చేసింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ కు ఎమోషన్స్ ను మిక్స్ చేసి డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన ఈ ట్రైలర్ చూస్తే గూజ్ బంబ్స్ రావడం ఖాయం. హీరోలు సిద్ధార్థ్, శర్వానంద్ తో పాటు హీరోయిన్లు అదితీరావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ సైతం ఇంటెన్సివ్ క్యారెక్టర్స్ చేసినట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ఇక జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు ప్రతినాయకులుగా అద్భుతమైన నటన కనబరిచారు. హై… -
‘రిపబ్లిక్’ నుంచి మరో సాంగ్ వచ్చింది.. ‘మహాసముద్రం’ రష్మిక మెచ్చింది
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేటర్లోకి రానుంది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపించే ప్రయత్నాలు చేశాయి. ఇక ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ లిరికల్ వీడియో కూడా ఆకట్టుకోగా.. తాజాగా ‘జోర్ సే..’ అనే సెకండ్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ… -
ఆకట్టుకుంటున్న “మహా సముద్రం” మెలోడీ సాంగ్
“మహా సముద్రం” నుండి వచ్చిన మొదటి పాట “హే రంభ”కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా “మహా సముద్రం” నుంచి మేకర్స్ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “చెప్పకే చెప్పకే” అంటూ మంచి మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సాంగ్ వింటుంటే అదితి రావు హైదరి పాత్ర శర్వానంద్ పాత్రను పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు అర్థమవుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీలో బీచ్ సైడ్‌లో చిత్రీకరించిన విజువల్స్… -
“మహాసముద్రం” క్లాసీ సాంగ్ రిలీజ్ కు టైం ఫిక్స్
శర్వానంద్, సిద్ధార్థ్, అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం” షూటింగ్ జూలై 9న పూర్తయింది. ఇంటెన్స్ లవ్ స్టోరీ “మహా సముద్రం” రాజమౌళి “ఆర్ఆర్ఆర్”తో ఢీకొంటుంది. “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయిన ఒకరోజు తరువాత థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు, గరుడ రామ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “మహా సముద్రం”కు సినిమాటోగ్రఫీ రాజ్ తోట, ఎడిటింగ్ ప్రవీణ్ కేఎల్, సంగీతం… -
‘మహా సముద్రం’ ఒడ్డున బ్యూటిఫుల్ పోస్టర్
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’.. శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘చెప్పకే.. చెప్పకే…’ అనే సాంగ్ ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్… -
దసరా బరిలో “మహాసముద్రం”
శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా “మహా సముద్రం”. తాజాగా సినిమా నిర్మాతలు ఈ చిత్రం అక్టోబర్ 14న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ శర్వా, సిద్ధార్థ్ ఒకరిపై ఒకరు తుపాకులు గురిపెట్టిన పోస్టర్ ను విడుదల చేశారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి “మహా సముద్రం” మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. Read also…
తాజావార్తలు
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!