వెంట్రుకలు అంటూ ఉంటే… కొప్పు ఎలాగైనా కట్టుకోవచ్చట! ‘చిరుత’ సినిమాలో నటించి వెళ్లిన అందాల చిన్నది నేహా శర్మ గుర్తుందా? ఆమె చెల్లెలు ఇప్పుడు అలాంటి ఫ్యాషన్నే ప్రదర్శిస్తోంది. నేహా లాగే ఐషా శర్మా కూడా హాట్ బ్యూటీ! అందులో ఎలాంటి సందేహం లేదు. మరి లుక్స్ ఉన్నప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో కుర్రాళ్ల మనసుల్ని లూటి చేయటం బెటర్ కదా! ఐస్ ముక్క లాంటి ఐషా క్లోడ్ బ్లడెడ్ గా అందాల అస్త్రాలు ప్రయోగిస్తోంది నెటిజన్స్…