ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ ను అందిస్తోంది. తరచుగా రీఛార్జ్ చేయడం కంటే ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారి కోసం సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇది ఒకే రీఛార్జ్ తర్వాత, ఒక సంవత్సరం పాటు మీకు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. ఇది 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ మీకు ఒక సంవత్సరం పాటు డేటా, కాలింగ్‌ను అందించడమే కాకుండా, అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. Also…