ఈ మధ్య కొందరు వ్యక్తులు చేసే పనులు చూస్తుంటే పరమ చెత్తగా… అసహ్యంగా ఉంటున్నాయి. చాలా దారుణమైన నీచమైన పనులు చేస్తూ.. అడ్డంగా బుక్కైపోతున్నారు. గతంలో మెట్రోలో ఓ యువకుడు మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఓ యువకుడు మెట్రోలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు మరువక ముందే మరో ఘటన జరిగింది. ఓ…