Home
Airlines
Airlines News
-
Plane Crash : కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. 72 మంది మృతి
Plane Crash : అజర్బైజాన్ నుంచి రష్యా వెళ్తున్న ఓ విమానం కజకిస్థాన్‌లో కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న దాదాపు 72 మంది మృతి చెందినట్లు సమాచారం. -
Airlines Make Threatening Calls: రోజుకు 50 విమాన బెదిరింపు కాల్స్.. విదేశీ కుట్ర లేదా మరేదైనా?
భారతీయ విమానయాన సంస్థలకు గత 14 రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈరోజు.. ఆదివారం (అక్టోబర్ 27న) ప్రయాణికులతో నిండిన కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇన్ని బెదిరింపు కాల్స్ రావడంతో.. ఇది విదేశీ కుట్రనా.. లేక నిజంగానే ఎవరైనా కావాలనే చేస్తున్నారా? అన్నది తెలుసుకోవడం కష్టమవుతోంది. -
Bomb Threat : ఎక్కువైన బెదిరింపులు.. అసలు చేసేది ఎవరు.. విమానాల్లో ప్రయాణం ఎంతవరకు సురక్షితం ?
Bomb Threat : ఈ వారంలో భారతీయ విమానయాన సంస్థలకు అనేక బాంబు బెదిరింపులు వచ్చాయి. 70కి పైగా దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. -
Lebanon Pager Blast: విమానాలలో పేజర్లు, వాకీ టాకీలు నిషేధం
Lebanon Pager Blast: పేజర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో పేలుడు కారణంగా లెబనాన్‌లో భయాందోళన వాతావరణం ఉంది. -
Bangkok : ఎంత ఖర్చైనా ఫర్వాలేదు.. అందుకోసం బ్యాంకాక్ వెళ్లాలంటున్నా జనాలు
Bangkok : బ్యాచిలర్ పార్టీ అయినా లేదా స్నేహితులతో గ్లోబల్ టూర్ ప్లాన్ చేసినా.. అది భారతీయులైనా లేదా ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులలో థాయిలాండ్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. -
Microsoft Outage Live Updates : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. ఇది ముంబై నుండి బెర్లిన్ వరకు ఎయిర్‌లైన్స్ నుండి బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీల వరకు అన్నింటిని ప్రభావితం చేసింది. -
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ కారణంగా ప్రపంచంలో గందరగోళం.. స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. ఇది ముంబై నుండి బెర్లిన్ వరకు ఎయిర్‌లైన్స్ నుండి బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీల వరకు అన్నింటిని ప్రభావితం చేసింది. -
IndiGo: ఇండిగో మరో ముందడుగు.. 30 ఎయిర్‌బస్ విమానాలు ఆర్డర్ చేసిన సంస్థ
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 30 వైడ్ బాడీ A350-900 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఎయిర్‌లైన్స్ గురువారం ఈ ప్రకటన చేసింది. కంపెనీ ప్రస్తుతం నారో బాడీ ఎయిర్‌బస్ విమానాలను మాత్రమే నడుపుతోంది. అయితే.. ఇస్తాంబుల్ మార్గంలో కార్యకలాపాల కోసం టర్కిష్ ఎయిర్‌లైన్స్ నుండి రెండు బోయింగ్ 777 విమానాలను కంపెనీ లీజుకు తీసుకుంది. -
BCAS: ల్యాండింగ్ అయిన 30 నిమిషాల్లో ప్రయాణికుల లగేజీ ఇవ్వాలి.. ఎయిర్‌లైన్స్‌కి ఆదేశం..
BCAS: ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరుగుతోంది. చెక్-ఇన్ కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ లైన్స్ రెగ్యులేటర్లు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా బ్యూరో ఆప్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS) దేశంలోని 7 విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
SpiceJet : తగ్గనున్న స్పైస్‌జెట్ సమస్యలు.. రూ.744కోట్లు సేకరించిన సంస్థ
SpiceJet : చౌక విమాన సేవలను అందించే విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మొదటి రౌండ్ మూలధన పెట్టుబడిలో రూ.744 కోట్లను సమీకరించడంలో విజయవంతమైంది. ఈ సమాచారాన్ని కంపెనీ జనవరి 26 శుక్రవారం నాడు తెలియజేసింది.
తాజావార్తలు
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!