Home
Airbus A321
Airbus A321 News
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
IndiGo Airbus A321 Hits Runway Before Landing in Bengaluru: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెను విమాన ప్రమాదం తప్పింది. గువాహటి నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A321 విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ‘టెయిల్ స్ట్రైక్’ ఘటన చోటుచేసుకుంది. విమానం వెనుక భాగం రన్‌వేను తాకడంతో పైలట్లు వెంటనే ల్యాండింగ్‌ను నిలిపివేసి గో-అరౌండ్ చేపట్టారు. అనంతరం రెండో ప్రయత్నంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. వివరాల ప్రకారం,… -
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
Turkish Airlines Flight TK663 Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇస్తాంబుల్ నుంచి ట్యునీషియాకు వెళ్తున్న విమానం తీవ్ర తుఫాను, ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో ల్యాండింగ్‌ను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. విమానం గాల్లో తీవ్రంగా ఊగిపోవడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన విమానంలోని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో విమానం తీవ్ర టర్బులెన్స్‌ను ఎదుర్కొంటున్న సమయంలో ప్రయాణికులు… -
Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..
Air India: ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపు పాకిస్తాన్ గగనతరంలోకి ప్రవేశించింది. ఈ ఘటన జూన్ 22న జరిగింది. అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే ముందు విమానం ‘‘గో-అరౌండ్’’ ప్రక్రియలో భాగంగా అటారీ సరిహద్దును దాటినట్లు తెలుస్తోంది. ఫ్లైట్ డేటా ప్రకారం, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI479 రెండు నిమిషాల పాటు పాకిస్తాన్ గగనతలంలో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్‌లు ఒకరినొకరు తమ గగనతలాన్ని మూసివేస్తున్నన్న విషయం తెలిసిందే.…
తాజావార్తలు
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
-
Jr NTR: త్రివిక్రమ్, తమన్లకు తారక్ క్లాస్.. అప్పట్లో జరిగిందిదేనట!
-
AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?