Home
Airbus A321
Airbus A321 News
-
IndiGo Flight: ల్యాండింగ్కు ముందు రన్వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
IndiGo Airbus A321 Hits Runway Before Landing in Bengaluru: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెను విమాన ప్రమాదం తప్పింది. గువాహటి నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ A321 విమానం ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న సమయంలో ‘టెయిల్ స్ట్రైక్’ ఘటన చోటుచేసుకుంది. విమానం వెనుక భాగం రన్వేను తాకడంతో పైలట్లు వెంటనే ల్యాండింగ్ను నిలిపివేసి గో-అరౌండ్ చేపట్టారు. అనంతరం రెండో ప్రయత్నంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. వివరాల ప్రకారం,… -
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
Turkish Airlines Flight TK663 Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇస్తాంబుల్ నుంచి ట్యునీషియాకు వెళ్తున్న విమానం తీవ్ర తుఫాను, ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో ల్యాండింగ్ను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. విమానం గాల్లో తీవ్రంగా ఊగిపోవడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన విమానంలోని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో విమానం తీవ్ర టర్బులెన్స్ను ఎదుర్కొంటున్న సమయంలో ప్రయాణికులు… -
Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..
Air India: ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపు పాకిస్తాన్ గగనతరంలోకి ప్రవేశించింది. ఈ ఘటన జూన్ 22న జరిగింది. అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే ముందు విమానం ‘‘గో-అరౌండ్’’ ప్రక్రియలో భాగంగా అటారీ సరిహద్దును దాటినట్లు తెలుస్తోంది. ఫ్లైట్ డేటా ప్రకారం, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI479 రెండు నిమిషాల పాటు పాకిస్తాన్ గగనతలంలో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్లు ఒకరినొకరు తమ గగనతలాన్ని మూసివేస్తున్నన్న విషయం తెలిసిందే.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Meesho: సోమవారం మీషో షేర్లపైనే అందరి కళ్లు.. రూ. 1,885 కోట్ల వాటా అమ్మేసిన సాఫ్ట్బ్యాంక్!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!