Home
Ai Industry
Ai Industry News
-
Nvidia CEO: ఎన్విడియా పగ్గాలు భారత సంతతి వ్యక్తికి దక్కేనా? రేసులో ముగ్గురు!
Nvidia CEO: ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియా (Nvidia) తదుపరి సీఈఓ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళలతో ఎఫైర్లు, ఆలిస్ హువాంగే అనే మహిళ చైనా తరుఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ, ప్రెసిడెండ్, బోర్డ్ మెంబర్ పదవులకు జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు. దాదాపుగా 3 దశాబ్ధాలు ఎన్విడియా ఎదుగుదలకు తోడ్పడిన జెన్సన్, వివాహేతర సంబంధాల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. జెన్సన్ నిష్క్రమణతో ఆయన… -
Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
Nvidia CEO: ప్రపంచ టెక్ రంగంలో ప్రముఖ ఏఐ చిప్స్ తయారీ సంస్థ ఎన్విడియా వ్యవహారం సంచలనంగా మారింది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్కు ఆలిస్ హువాంగ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. తనకు వేరే మహిళతో ఎఫైర్ ఉన్నట్లు జెన్సన్ ఇటీవల ప్రకటించారు. మరోవైపు, ఎన్విడియా చిప్స్ను చైనాకు చేరవేసేందుకు ఆలిస్ సహకరించిందనే ఆరోపణలపై అమెరికా, సింగపూర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జెన్సన్తో ఉన్న సంబంధాన్ని అడ్డుపెట్టుకుని ఆలిస్ చైనా తరుపున… -
Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల ఘనత..
Nvidia: ఎన్విడియా(Nvidia) కంపెనీ చరిత్ర సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మొదటి కంపెనీగా అవతరించింది. 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్న 4 నెలల్లోనే ఈ ఘనట సాధించడం గమనార్హం. కంపెనీ విలువ ఇప్పుడు మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ కన్నా ఎక్కువ. యూరప్ స్టాక్స్ సూచిక Stoxx 600లో సగం విలువకు సమానంగా నిలిచింది. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ 1993లో ఈ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుంచి ఈయనే…
తాజావార్తలు
-
Janta Movie: మెగా హీరో ‘జంట’ సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
-
The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్తో సహా భారత్ నుంచి 22 మంది!
-
UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్పై ఒత్తిడి!
-
Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!