Google I/O 2025: గూగుల్ I/O 2025 ఈవెంట్‌లో గూగుల్ తన వినియోగదారుల కోసం కొత్త ఏఐ ఆధారిత షాపింగ్ అనుభవాన్ని ప్రవేశపెట్టింది. ఇది జెమినీ ఏఐ సామర్థ్యాలను గూగుల్ షాపింగ్ గ్రాఫ్‌తో కలిపి వినియోగదారులకు స్పష్టమైన సమాచారం, వ్యక్తిగతీకరించిన సూచనలు, వర్చువల్ ట్రై-ఆన్ వంటి ఆకర్షణీయ ఫీచర్లతో సరళమైన కొనుగోలు ప్రక్రియను అందించనుంది. గూగుల్ ప్రవేశపెట్టిన ఏఐ మోడ్ షాపింగ్ ఫీచర్ గెమినీ ఏఐ, షాపింగ్ గ్రాఫ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రాఫ్‌లో ప్రపంచవ్యాప్తంగా…