టాలీవుడ్ సెన్సిబుల్ హీరో అడివి శేష్, గ్లామర్ క్వీన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధమైంది. 2 గంటల 30 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, మునుపెన్నడూ చూడని ఒక ఎమోషనల్ రైడ్ అని ఇండస్ట్రీ వర్గాల టాక్. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన నటనతో ఈ సినిమా ఒక కమర్షియల్ మాస్టర్ పీస్‌గా నిలవబోతోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ ఒక…