Nithin : నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న తాజా మూవీ రాబిన్ హుడ్. సూపర్ హిట్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన అడిదా సర్ ప్రైజ్ ఐటెం సాంగ్ ఎంత క్రేజ్ సంపాదించిందో అంతే విమర్శలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేతిక శర్మ వేసిన స