Additional CP Srinivas Interview : ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐ-బొమ్మ’ నిర్వాహకుడు రవిని అరెస్టు చేసిన తర్వాత, అసలు సినీ పరిశ్రమలో పైరసీ సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా అనే అంశంపై హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కీలక విషయాలను వెల్లడించారు. తాము ఈ కేసును ఛేదించినప్పటికీ, పైరసీపై ఇంకా సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘ఐ-బొమ్మ రవిని పట్టుకుంటే పైరసీ మొత్తం ఆగిపోతుందని అనుకోవచ్చా?’ అని అడిగిన ప్రశ్నకు కమిషనర్…