Addanki CI sent to VR by police officials: బాపట్ల జిల్లా అద్దంకి సీఐ రోశయ్య గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన రాసలీల ఆడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో చీరాల సీఐగా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, సీఐ ప్రవర్తనతో ఓ వ్యక్తి ఉరివేసుకుని చనిపోతున్నట�