ప్రేమలు బ్యూటీ మమిత బైజు పేరు ఈ మధ్య ఎక్కడ చూసిన వినిపించేది.. మలయాళ ఇండస్ట్రీని ఒక్క సినిమాతో ఓ ఊపేసింది.. ప్రేమలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది… ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమాతో మంచి పాపులారిటిని సొంతం చేసుకుంది… ఈ అమ్మడు చేసింది ఒక్క సినిమా కానీ కుర్రాళ్లకు తన క్యూట్ నెస్ తో నిద్ర లేకుండా చేసింది.. అయితే రీసెంట్…