7/జి బృందావన కాలనీ చిత్రంతో తెలుగు నాట అనితగా గుర్తుండిపోయింది హీరోయిన్ సోనియా అగర్వాల్. ఈ సినిమా తర్వాత అమ్మడికి అవకాశాలు అంతగా లభించకపోయినా అనితగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచే ఉంటుంది. ఇక కొన్నేళ్ల క్రితం ధనుష్ అన్న సెల్వ రాఘవన్ ని వివాహమాడిన ఈ బ్యూటీ విభేదాల వలన భర్త నుంచి విడి
కన్నడ సోషల్ మీడియా చూపించిన అత్యుత్సాహం నటి సోనియా అగర్వాల్ కు తల నొప్పిని తెచ్చిపెట్టింది. సోమవారం ఉదయం బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కుంభకోణం విషయమై మోడల్ టర్న్డ్ యాక్ట్రస్, కాస్మొటిక్ ఇండస్ట్రియలిస్ట్ సోనియా అగర్వాల్, డీజే వచన్ చిన్నప్ప, బిజినెస్ మ్యాన్ భరత్ ఇళ్లను సోదా చేశారు. అయితే… కన్నడ సోష�