Lavanya Tripathi as Sati Lilavati: వైవిధ్యమైన ప్రాతలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత.. మళ్లీ తన కెరీర్ ను రీస్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు కనపడుతోంది. నేడు తన 34వ పుట్టిన రోజు సందర్భంగా లావణ్య “�