కన్నుగీటి యూత్ గుండెలను కొల్లగొట్టి సైడ్ క్యారెక్టర్ నుండి మెయిన్ లీడ్‌కు షిఫ్ట్ అయిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆధార్ లవ్‌లో తెరంగేట్రం చేసిన ఈ మలయాళ కుట్టీ ఆ తర్వాత మ్యాజిక్ చేయడంలో బొక్కా బోర్లా పడింది. ఆమెకున్న క్రేజ్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది. టాలీవుడ్, మాలీవుడ్‌లో చేసిన సినిమ�