Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటోంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తరచూ కనిపిస్తుండటంతో ఆమె గురించి రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం డేటింగ్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆమె నిర్మించిన శుభం మూవీ ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో థియేటర్లలో ఆడుతోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సీనియర్ నటి మధుమణి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నేను ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో…