ఇప్పుడు డాలర్స్ రూపంలో కోట్ల రూపాయలు సంపాదిస్తోన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక జోనాస్… మొదటిసారి 5వేలు ఆర్జించిందట! ఆ డబ్బులు తన తల్లి చేతిలో పెట్టానని చెప్పింది మిస్ చోప్రా! మమాస్ గాళ్ కదా…ప్రియాంక తన ఫస్ట్ ఎర్నింగ్స్ ని మమ్మీ చేతికి ఇస్తే దీపికా పదుకొణే నాన్న ముందు ఉంచిందట! అలా డాడీకి తన మొదటి సంప�