Tamil TV serial Actress Alya Manasa named in new MLM scam:ఆలియా మానస తమిళ రాజా రాణి సీరియల్‌లో సెంబా పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. సీరియల్ అభిమానుల హృదయాలను ఆకట్టుకున్న ఆమె సీరియల్ హీరో సంజీవ్ హృదయాన్ని కొల్లగొట్టగా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. అయితే వీరిద్దరూ ఈ మధ్యవిడాకులు తీసుకోబోతున్నారు అని ప్రచారం కూడా జరిగింది. దీంతో ఇద్దరూ కలిసి ఒక రిలే చేసి అది…