ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ అనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్లు సాధ్యమైనంత త్వరగా వివాహాలు చేసుకుంటారు. వీరి ఆలోచనా తీరులో మార్పు చోటుచేసుకుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే సెలబ్రెటిల�