‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రాల తర్వాత నటుడు, నిర్మాత అచ్యుత రామారావు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఈ చిత్రాన్ని అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యంసంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖఛాయా�