Viral Video: ఉత్తరప్రదేశ్‌లో ఓ రోడ్డు మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంపూర్ జిల్లా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడీ గేట్ కూడలి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే వెళ్తున్న బొలెరో వాహనంపై బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..…
Delhi Police: దేశ రాజధానిలో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ను ఓ కారు ఢీకొట్టిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
Noida: నోయిడాలో రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. రెండు కార్లు ఢీకొనడంతో రోడ్డుపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది క్రమేపీ గొడవగా మారింది.
Mulugu Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, ఇతరుల తప్పు లేదా మన నిర్లక్ష్యం కారణంగా, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.
Accident Viral Video: రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటు వహించినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వాలు సైతం రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నాయి.