నటి ప్రియమణి ఆ మధ్య షారుక్ ఖాన్, దీపికా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో ఓ ఐటెమ్ సాంగ్ లో నటించింది.అయితే ఆ సాంగ్ పై ఇన్నాళ్లకు ఆమె స్పందించింది. తన లేటెస్ట్ మూవీ ఆర్టికల్ 370 ప్రమోషన్లలో భాగంగా ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడింది.తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టమని, అతని పక్కన నటించా