దెయ్యాలు ఉన్నాయా? మనిషి చనిపోయాక అతని ఆత్మ దెయ్యంగా మారుతుందా? ఎవరి మీద కోపం ఉంటే వారి పై పగ తీర్చుకుంటాయా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు జనాలకు వస్తుంటాయి.. అది కూడా దెయ్యాలు రాత్రి పూట మాత్రమే కనిపిస్తాయా అనే సందేహాలు కూడా వస్తుంటాయి.. అయితే ఈ దెయ్యాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తె�