Home
Abhishek Sharma Duck
Abhishek Sharma Duck News
-
Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ‘కాటేరమ్మ కొడుకులు’ అంటూ సోషల్ మీడియాలో భారీ హైప్ తెచ్చుకున్న హైదరాబాద్ పవర్‌హౌస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు, రాజస్థాన్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్ దాటికి క్రీజులో నిలవలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 5.1 ఓవర్లలోనే 63 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి హైదరాబాద్… -
Abhishek Sharma Unwanted Record: మొదటి బ్యాటర్‌గా.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కోల్పోయి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పరుగులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించగా.. రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో అభిషేక్ ఖాతాలో చెత్త రికార్డులు చేరాయి. ఐపీఎల్… -
Abhishek Sharma: అభిషేక్ శర్మ.. ఏమైంది బాస్? పసికూనపై కూడా పత్తా లేవు!
Abhishek Sharma: T20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు, అభిషేక్ శర్మ గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ ప్రపంచ కప్‌లో అభిషేక్ బ్యాట్ నుంచి కొత్త మెరుపులు, సరికొత్త రికార్డులు నమోదు అవుతాయని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రతీ మ్యాచ్‌లో విఫలం అవుతూ వస్తున్నాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఈ ప్రపంచ కప్‌లో తన పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అభిషేక్…
తాజావార్తలు
-
BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
-
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
-
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..