Abhishek Nama Responds on Naveen medaram Issue: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ నవంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పది డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. . ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే టాగ్ లైన్ తో రిలీజ్ కాబాహున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఒక్క విషయంలో ముందు నుంచి వివాదం నెలకొంది. బాబు బాగా…