Abhay Verma on Transgender Role in Safed: బాలీవుడ్ యంగ్ హీరో అభయ్ వర్మ.. చిన్న చిన్న పాత్రలు, యాడ్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సంజయ్ లీలా బన్సాలీ ‘మన్ బైరాగి’తో అభయ్ తన కెరీర్ ప్రారంభించాడు. ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో కూడా అభయ్ కనిపించాడు. ఇందులో తన పాత్ర కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే ష�