ప్రసిద్ధ నటుడు ఆర్. మాధవన్, ఫాతిమా సనా షేక్ జంటగా నటించిన చిత్రం ‘ఆప్ జైసా కోయి’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకత్వం వహించగా, కరణ్ జోహార్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. జులై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ,…