Home
Aakasamlo Oka Tara
Aakasamlo Oka Tara News
-
G. V. Prakash: టాలీవుడ్ గర్వపడే సినిమా వస్తోంది.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పక్కా!
G. V. Prakash: టాలీవుడ్ ఆడియన్సన్లో ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా నిర్వహించిన ఈ సినిమా ఈవెంట్లో జీవీ ప్రకాష్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తాను ఇప్పటికే ఈ సినిమా చూశానని, తెలుగు సినీ పరిశ్రమ (TFI) గర్వపడేలా ఈ చిత్రం ఉండబోతోందని ఆయన సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న తన నెక్స్ట్… -
Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
Upcoming Movies: ‘రామాయణ’ భారీ విజయంతో నవంబర్ నెలను గ్రాండ్గా ప్రారంభించిన బాక్సాఫీస్.. రాబోయే వారాల్లోనూ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇయర్ ఎండింగ్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోల భారీ చిత్రాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు విడుదలకు క్యూ కట్టాయి. వరుస రిలీజులతో రాబోయే రెండు నెలలు థియేటర్లలో పండగ వాతావరణం నెలకొననుంది. అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మైలురాయిగా వస్తున్న ‘కింగ్ 100’… -
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
Tollywood Movie Releases: ఈ ఏడాది 2026 చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద అసలైన సందడి మొదలుకానుంది. టాలీవుడ్ యంగ్ హీరోలంతా వరుస రిలీజ్లతో థియేటర్లపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే వెండితెరపై జరగబోయే ఈ భారీ వార్లో బ్లాక్బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చే హీరో ఎవరు..? అసలు బరిలో నిలుస్తున్న ఆ హీరోలు, వారి… -
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
Dulquer Salmaan: మాలీవుడ్ స్టార్ కిడ్గా సినిమాల్లోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడో మన హీరో అయిపోయాడు. మమ్ముట్టి తనయుడిగా సినీ కుటుంబం నుంచి వచ్చినా.. తన టాలెంట్తో సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్ను క్రియేట్ చేసుకున్నాడు. ‘మహానటి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్.. ఆ తర్వాత ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో అద్భుతమైన… -
Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్
శంతను హాజారికాతో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ ఐడెంటిటీ దక్కని పాత్రల్లో నటిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు క్రిటిక్స్. కూలీలో తలైవర్ రజనీకాంత్తో కలిసి నటించినప్పటికీ.. ఆమె కన్నా త్రీ మినిట్స్ స్పెషల్ సాంగ్లో నటించిన పూజా హెగ్డేనే అటెన్షన్ గ్రాబ్ చేసింది. తాజాగా పెద్దిలో స్పెషల్ సాంగ్ చేసినా జాన్వీ కపూర్ ముందు తేలిపోయింది. సినిమా ఫ్లాప్ కావడంతో శృతికి సరైన గుర్తింపు దక్కలేదు. శృతి హాసన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. మిస్కిన్ దర్శకత్వంలో… -
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
Aakasamlo Oka Tara: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను చిత్రబృందం విడుదల చేసింది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మెలోడీ సాంగ్ను విడుదల చేస్తూ మేకర్స్ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్బాక్స్ మీడియా బ్యానర్పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ… -
Aakasamlo Oka Tara: సెట్స్ నుంచి దుల్కర్ సల్మాన్ షేర్ చేసిన BTS ఫొటో వైరల్.. పెరిగిన అంచనాలు
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుంచి దుల్కర్ సల్మాన్ తాజాగా షేర్ చేసిన బిహైండ్ ది సీన్స్ వర్కింగ్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క ఫొటోతోనే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్, ప్రతి సినిమాలో… -
Dulquer Salman : కూతురికి దుల్కర్ సల్మాన్ బర్త్ డే గిఫ్ట్.. ఐదు లక్షల బైక్ పై పారిస్ రైడ్
‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన మలయాళం హీరో ‘దుల్కర్ సల్మాన్’ ప్రస్తుతం తన కూతురు ‘మరియం అమీరా సల్మాన్’ తో కలిసి పారిస్ లో ఔటింగ్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా షూటింగ్స్ తో బిజీగా ఉన్న దుల్కర్ తన కూతురు బర్త్డే కావడంతో అన్ని పనులు పక్కన పెట్టే ఆమెతో కలిసి ఏకంగా పారిస్ వీధుల్లో… -
Aakasam Lo Oka Tara: దుల్కర్.. టాలీవుడ్ హీరో అయిపోతాడేమో ఇక!
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. నిజానికి ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం సినిమాలు చేసి ఆయా భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ప్రస్తుతానికి ఆయన తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. పవన్ సాదినేని డైరెక్టు చేస్తున్న ఈ సినిమాని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు.…
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!